ప్రధాని మోడీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు..! 1 d ago
AP : విశాఖపట్నంలో ప్రధాని మోడీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఆంధ్రా యూనివర్శిటీ పరిసరాలను SPG తమ అధీనంలోకి తీసుకున్నారు. 5 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. బందోబస్తు విధుల్లో 32 మంది ఐపీఎస్ అధికారులు, 18 మంది అడిషనల్ ఎస్పీలు, 60 మంది డీఎస్పీలు, 180 మంది సీఐలు, 400 మంది ఎస్ఐలను బందోబస్తు ఏర్పాటు చేసారు.